వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను మహబూబ్ నగర్ జిల్లా ఊర్కొండ మండలంలోని రేవల్లి, తిమ్మనపల్లి, ముచ్చర్ల పల్లి గ్రామాల్లోజడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రజాపాలన లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు.నిరుపేదల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు
Comments
Loading comments...

