వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను మహబూబ్ నగర్ నవాబ్ పేట్ మండలంలోని దయపంతులపల్లి, హాజీపూర్, కొండాపూర్ గ్రామాలలోని ప్రజలకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సంక్షేమ పథకాలను సౌలభ్యంగా అందించేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే అన్నారు .
Comments
Loading comments...

