Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

Follow Udayam on Google
ramesh kondur Sep 12, 2026 11:06 AM నిజామాబాద్General
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ - Udayam
సిరికొండ మండలంలోని కుర్దుల్ పేట్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల ఇంటింటికి పంపిణీ చేశారు . గతంలో ఏ ప్రభుత్వాలు నిరుపేదలను పట్టించుకోలేదని రేవంత్ సర్కార్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు . కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్నోళ్ల ప్రభాకర్ , మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు తుంపల్లి ప్రసాద్ ఉన్నారు .

Comments

G
Loading comments...