Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులకు లబ్ధి: జూపల్లి

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 7:57 PM మహబూబ్‌నగర్General
స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులకు లబ్ధి: జూపల్లి - Udayam
మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని నియోజకవర్గ ప్రజలకు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందా అని ప్రశ్నించిన మంత్రి.. స్మార్ట్ రేషన్ కార్డులతో నిజమైన అర్హులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...