Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 01, 2026 12:25 PM మహబూబ్‌నగర్General
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
మిడ్జిల్ మండలంలోని దోనూర్ గ్రామంలో జడ్చర్ల అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నాణ్యమైన రేషన్తో పాటు ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...