వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం మేడ్చల్ జిల్లాలోనూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవల కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకూ అందనున్నాయి.
Comments
Loading comments...

