వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అర్హులైన 2,46,157 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, సన్న బియ్యం పథకాన్ని దుర్వినియోగం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

