వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, సంబంధిత ప్రక్రియ ఏ మేరకు కొనసాగుతోందనే విషయంపై ఆర్డివో తో పాటు బిఎల్ఒ లను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

