Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
babu varun Aug 27, 2026 1:55 PM రాజన్న సిరిసిల్లGeneral
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం కిష్ట నాయక్ తండా గ్రామం లో సర్పంచ్ నిర్మల నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న పథకాలను నిరుపేద ప్రజలకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అధికారులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...