వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు రేషన్ ద్వారా 14 రకాల నిత్వవసర సరుకుల ను రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరా శాఖ ద్వారా అందించాలని బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
స్మార్ట్ రేషన్ కార్డు లు 15 ఆగష్టు నుండి ప్రభుత్వం అందించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డు లు అందించాలని కోరారు.
Comments
Loading comments...

