వార్తలకు తిరిగి వెళ్లండి

కోటకొండ గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పంపిణీ సన్నబియ్యం పథకంలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందిస్తోందని, ఉచితంగా బియ్యం ఇస్తున్న నరేంద్ర మోదీ ఫోటోను స్మార్ట్ కార్డులపై ముద్రించలేదని ఆరోపించారు.
కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో మంత్రి ఉత్తమ్ ఫోటో ఉందని మోదీ ఫోటోను కూడా వేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

