Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన డిప్యుటీ సీఎం

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 5:29 PM ఖమ్మంGeneral
స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన డిప్యుటీ సీఎం - Udayam
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ దివాకర , వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నెలా ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...