వార్తలకు తిరిగి వెళ్లండి
సమాజంలో ఉన్నత స్థానం బోధకులదేనని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందిన వారిని సన్మానించి అభినందించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉపాధ్యాయుల సేవలను సమాజం శాశ్వతంగా గుర్తించుకుంటుందని చెప్పారు. ఉపాధ్యాయుడుగా కావడం అదృష్టంగా భావించాలని కోరారు. ఇందులో జిల్లా విద్యాధికారి ఉన్నారు.
Comments
Loading comments...

