వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారి సేవలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీఈఓ రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

