Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కై ఫార్మింగ్‌తో సాగు విప్లవం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 7:05 AM జాతీయంGeneral
స్కై ఫార్మింగ్‌తో సాగు విప్లవం - Udayam
కేరళకు చెందిన రైతు మహిళ రత్నం రూపొందించిన ‘స్కై ఫార్మింగ్‌’ విధానం చిన్న రైతులకు కొత్త దారులు చూపుతోంది. అడవిపందుల సమస్యను అధిగమించడంతో పాటు తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే అవకాశాన్ని కల్పిస్తోంది. కొబ్బరి ఆకులతో తయారుచేసిన పర్యావరణహిత కుండీలను నిలువుగా అమర్చి సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ కుండీలు మన్నికగా ఉండటంతో ఇంటి, మిద్దె తోటల పెంపకానికి ఉపయోగపడుతున్నాయి.

Comments

G
Loading comments...