Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: MRPS

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:47 AM జగిత్యాలGeneral
స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: MRPS - Udayam
ఫీజు వివాదంతో విద్యార్థినిని పరీక్ష రాయనివ్వలేదని ఆరోపిస్తూ జగిత్యాలలోని రామకృష్ణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని MRPS నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...