స్కూల్ రీయూనియన్.. జంట హత్యలు

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో స్కూల్ రీయూనియన్‌లో చిగురించిన ప్రేమ జంట హత్యలకు దారితీసింది. గతేడాది జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మాలిని, సంజయ్ గాంధీ మళ్లీ కలుసుకోగా, వారి స్నేహం ప్రేమగా మారింది.
అయితే, ఇటీవల మాలిని తన బంధువైన రంజిత్ కుమార్‌తో సన్నిహితంగా ఉంటుండటంతో కక్ష పెంచుకున్న సంజయ్ గాంధీ, వారికోసం మాటువేసి దారుణంగా హతమార్చాడు.
Comments
Loading comments...
