Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 7:45 PM వికారాబాద్General
స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు - Udayam
కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులే నిందితులని తేల్చారు. ​70 సీసీ కెమెరాలు, ఫోన్ కాల్‌లో ఆమె పలికిన చివరి పదం 'బాబు' ఆధారంగా దర్యాప్తు చేసి ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. జల్సాలు, చెడు వ్యసనాల కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...