Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ కు వెళుతుండగా లారీ ఢీకొని చిన్నారి మృతి

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 10:55 AM కామరెడ్డిGeneral
స్కూల్ కు వెళుతుండగా లారీ ఢీకొని చిన్నారి మృతి - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి రఫీతో కలిసి ద్విచక్రవాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఆరేళ్ల ఫాతిమాను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో కుటుంబసభ్యులు, స్థానికులు విషాదంలో మునిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...