వార్తలకు తిరిగి వెళ్లండి

వివిధ సబ్జెక్టులపై నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ లను టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని జలుమూరు ఎంఈఓ బమ్మిడి మాధవరావు సూచించారు.
కరవంజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ ను శనివారం ఆయన పరిశీలించారు. విద్యా బోధనలో మరిన్ని మెలకువలు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.
Comments
Loading comments...

