Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 12:36 PM పల్నాడుGeneral
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ - Udayam
విప్పర్ల మర్రి చెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రి చెట్టుపాలెం-విప్పర్ల వైపు వెళ్తున్న స్కూల్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...