Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్, ఆలయం వద్ద మద్యం షాపుపై ఆందోళన

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:50 AM నెల్లూరుGeneral
స్కూల్, ఆలయం వద్ద మద్యం షాపుపై ఆందోళన - Udayam
బోగోలు మండలం చెంచులక్ష్మిపురంలో మోడల్ స్కూల్, లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో బ్రాందీ షాపు ఏర్పాటు చేయనున్నారనే సమాచారంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల, ఆలయం సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని గ్రామస్థులు పేర్కొన్నారు. అధికారులు పరిశీలించి, షాపు ఏర్పాటును నిలిపివేయాలని కోరారు.

Comments

G
Loading comments...