వార్తలకు తిరిగి వెళ్లండి

స్కోడా ఇండియా ఐదేళ్ల విరామం తర్వాత భారత డీజిల్ కార్ల విభాగంలోకి తిరిగి అడుగుపెట్టింది. ప్రీమియం సెడాన్ ‘ఆల్–న్యూ సూపర్బ్’ డీజిల్ వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది.
భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ‘స్లావియా’ను కూడా పరిచయం చేసింది. స్పోర్టియర్ వెర్షన్ ‘ఆక్టేవియా ఆర్‌ఎస్’ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు స్కోడా ప్రకటించింది.
Comments
Loading comments...

