వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలో ఈ నెల 11, 12 తేదీల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి నరేంద్రకుమార్ తెలిపారు. చరిత్ర, భౌతికశాస్త్రం, రాజనీతి శాస్త్రం, వ్యాపారశాస్త్రంలో శిక్షణ ఇస్తామన్నారు.
నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల జూనియర్ అధ్యాపకులు పాల్గొంటారని తెలిపారు.
Comments
Loading comments...

