Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కిల్ ఇండియా కాంపిటీషన్స్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Follow Udayam on Google
Sircilla jilla news Aug 25, 2026 5:39 PM రాజన్న సిరిసిల్లGeneral
స్కిల్ ఇండియా కాంపిటీషన్స్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం - Udayam
యువతలోని నైపుణ్య ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ 2026–27కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ ప్రిన్సిపల్ ఎస్. కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 63 రకాల నైపుణ్య విభాగాల్లో అభ్యర్థులు పాల్గొనే అవకాశం ఉందని. అర్హత కలిగిన అభ్యర్థులు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...