వార్తలకు తిరిగి వెళ్లండి

సఖినేటిపల్లి మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను జనరల్కు కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గత రెండు ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో జనసేన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
Comments
Loading comments...

