Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కేటింగ్ ఛాంపియన్ భవిష్య రెడ్డికి సత్కారం

Follow Udayam on Google
I siva prasad Aug 29, 2026 7:22 PM నెల్లూరుGeneral
స్కేటింగ్ ఛాంపియన్ భవిష్య రెడ్డికి సత్కారం - Udayam
ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ ముగింపు వేడుకల్లో భవిష్ ను పరిచయం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 8 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ లో రాణించి ఇటీవల బెల్జియంలో జరిగిన పోటీల్లో 4 బంగారు పతకాలు, 2 బంగారు పతకాలు సాధించడంపై వెల్లువెత్తిన ప్రశంసలు. చిన్నారి చేవూరు భవిష్ రెడ్డికి సత్కారం చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సన్మానించారు.

Comments

G
Loading comments...