వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం చేయొద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో రుణాలపై సమీక్షించారు.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, సోలార్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, బోర్‌వెల్స్‌కు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

