Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుగురికి రూ.6.99 లక్షల సాయం

Follow Udayam on Google
Udayam Desk Aug 19, 2026 7:53 PM బాపట్లGeneral
ఆరుగురికి రూ.6.99 లక్షల సాయం - Udayam
వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6,99,893 మంజూరైంది. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ఈ సాయం అందింది. గుంటూరులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎల్‌ఓసీ పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అత్యవసర వైద్య చికిత్సకు సీఎం సహాయనిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...