వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణం సోఫీ నగర్‌లో ప్రతిపాదిత విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ స్థలాన్ని ఎస్‌ఈ అల్జాపూర్ రమేష్ పరిశీలించారు. ఉపకేంద్రం ఏర్పాటుతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు.
శాంతినగర్, సిద్దాపూర్, సుభాష్‌నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్త ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

