Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో వైభవంగా సీతారామ విగ్రహ ప్రతిష్ఠ

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:52 PM అన్నమయ్యGeneral
రాజంపేటలో వైభవంగా సీతారామ విగ్రహ ప్రతిష్ఠ - Udayam
రాజంపేట మండలం కొత్తబోయినపల్లె శ్రీరామ్‌నగర్ కాలనీలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...