Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సితాయిపేట్ వెంకటేశ్వర ఆలయం వద్ద బంజారాల పవిత్ర ‘భోగు బండార్’ కార్యక్రమం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 29, 2026 3:19 PM నిజామాబాద్General
సితాయిపేట్ వెంకటేశ్వర ఆలయం వద్ద బంజారాల పవిత్ర ‘భోగు బండార్’ కార్యక్రమం - Udayam
సితాయిపేట్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద బంజారాల పవిత్రమైన భోగు బండార్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శనివారం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, వినయ్ గౌడ్.

Comments

G
Loading comments...