వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా వి.కోట మండలం రామాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. బెంగళూరు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

