Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో సిస్టర్ కమిషన్స్ ట్రెండ్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 14, 2026 9:00 PM జాతీయంGeneral
చైనాలో సిస్టర్ కమిషన్స్ ట్రెండ్ - Udayam
చైనాలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న అమ్మాయిల కోసం 'సిస్టర్ కమిషన్స్' సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒంటరితనంతో బాధపడే యువతులతో 30 ఏళ్లు పైబడిన మహిళలు కొంత సమయం గడుపుతూ వారికి అండగా నిలుస్తున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను ఓపిగ్గా వింటూ, ఒక సోదరిలా సలహాలు మరియు సూచనలు అందిస్తున్నారు. ఈ వినూత్న సేవా విధానానికి ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది.

Comments

G
Loading comments...