వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ వాస శ్రీదేవి ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రత ప్రమాణాలతో కూడిన ఈ రేషన్ కార్డులు ర్యవంతంగా ఉండడమే గాక చిరునమ గుర్తింపు కోసం వాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

