వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(టి) మండలం లోనవెల్లి పీహెచ్‌సీలో ఆశా వర్కర్లు CITU ఆధ్వర్యంలో వైద్యాధికారికి సమ్మె నోటీసు అందజేశారు. కనీస వేతనం రూ.18 వేలు, ఉద్యోగ భద్రత, PF, ESI సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి నగరం పద్మ తెలిపారు.
Comments
Loading comments...

