వార్తలకు తిరిగి వెళ్లండి

నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష మనం దేశానికి రక్ష అనే నినాదంతో విద్యార్థులు చిన్నతనం నుండే అలవాటు చేసుకున్నప్పుడు మనం కుటుంబ బంధాలను, మానవ అనుబంధాలను నిలుపుకోగలుగుతామని, దేశానికి ఇది చాలా ఉపయోగపడే భావన అని సిర్పూర్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గాయత్రీనీలేశ్ అన్నారు.
గురువారం నాడు గురువారం నాడు పాఠశాలలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా అక్షర రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

