వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సిర్పూర్ టీలో మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, గణేశ్ మండపాల మీదుగా మార్చ్ సాగిందని ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

