వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేడు జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో జరిగే భేటీలో SIRపై కాంగ్రెస్ నిరసనలకు ప్రతిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది. నవంబర్ 1న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాంచందర్ రావు పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

