వార్తలకు తిరిగి వెళ్లండి
గుండ లక్ష్మీదేవి తన అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 40 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసినా టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

