వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్, తుర్కియే, ఖతార్, ఇండొనేసియా దేశాలు దోహాలో బుధవారం రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘బద్ర్ అవగాహన ఒప్పందం’గా పేర్కొన్న ఈ ఒప్పందంపై నాలుగు దేశాల రక్షణ శాఖల ప్రతినిధులు సంతకాలు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
మరోవైపు, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
Comments
Loading comments...

