Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రైవేటు బడుల్లో పేదలకు 25% ఉచిత సీట్లు?

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:53 AM హైదరాబాద్General
ప్రైవేటు బడుల్లో పేదలకు 25% ఉచిత సీట్లు? - Udayam
తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించే విద్యాహక్కు చట్టం అమలుపై కదలిక మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు. 2025-26, 2026-27 విద్యాసంవత్సరాల్లో ఈ పథకం కింద కేవలం 180 మంది మాత్రమే ప్రవేశాలు పొందినట్లు సమాచారం.

Comments

G
Loading comments...