వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా గాంధీ ధైర్యం, కరుణ, ప్రజల పట్ల నిబద్ధత తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వ్యక్తిగత విషాదాలను గౌరవంగా ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేయడం ఆమె ప్రత్యేకత అని కొనియాడారు.
సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి ‘Belonging: A Journey of Love’ పుస్తకాన్ని పరిచయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

