వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశం హైదరాబాద్‌లోని తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన లోక్‌భవన్‌లో (రాజ్ భవన్) జరిగింది.
Comments
Loading comments...

