వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) స్పోర్ట్స్ కోటాలో 126 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18-23 ఏళ్ల మహిళలు, పురుష క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700-69,100 వేతనం అందుతుంది.
అర్హులు నవంబరు 1 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

