వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈ సురేష్ నిజాలు చెప్పినందుకే సస్పెండ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్లాంట్ పనితీరుపై ఐఏఎస్ అధికారుల కమిటీ వేయడాన్ని ప్రశ్నించారు.
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, బొగ్గు వినియోగం వంటి సాంకేతిక అంశాలు ఇతర రంగాల అధికారులు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలను బాగు చేసిన ఇంజినీర్లపై కక్ష ఎందుకని నిలదీశారు.
Comments
Loading comments...

