వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ బూత్ నంబర్ 517లో SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ERO నోటీసులను BLO మహేశ్వరి, BLA కేపీ వినయ్ గౌడ్ అందజేశారు.
ఎన్యూమరేషన్ ఫారాల్లో గత ఎన్నికల వివరాలు తప్పుగా నమోదైతే ERO నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సరైన పత్రాలను సెప్టెంబర్ 17లోపు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

