వార్తలకు తిరిగి వెళ్లండి

సిరివెళ్ల మండలం గుంప్రమాన్‌దిన్నెకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పల్లె మద్దిలేటి రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.
మంగళవారం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, భూమా కుటుంబం, టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా కల్పించారు.
Comments
Loading comments...

