Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో వట్ట పెట్టెలతో వినూత్న వినాయక మండపం

Follow Udayam on Google
Sircilla jilla news Sep 22, 2026 9:46 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల నేత కళాకారుడు సాప మధు పనికిరాని వట్ట పెట్టెలతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. వెంకంపేటకు చెందిన మధు-లలిత దంపతులు వట్టల వ్యాపారం చేస్తుండగా, గత ఆరేళ్లుగా వాటితో వివిధ ఆలయాల నమూనాలు రూపొందిస్తున్నారు. అయ్యప్ప, కేదారినాథ్, అయోధ్య, తిరుపతి ఆలయాల నమూనాల తర్వాత ఈసారి తుల్జా భవాని ఆలయ నమూనాను తయారు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. మండపం ముందు శివలింగాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...