వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
సిరిసిల్ల పట్టణంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్తో కలిసి పంపిణీ చేశారు. జిల్లాల మొత్తం 1,95,000 రేషన్ కార్డులు మంజూరయ్యాయి అని తెలిపారు.
Comments
Loading comments...

